MovieGQ

Radhe Radhe

Krishnamma Kalipindi Iddarini (2015) · Track 1 of 6

Lyrics

విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయై గడచిన కాలమే ఇలా నిధురై కలగమారే మరిచే వీలులేదే మరలా తిరిగి రాదే రాదే రాదే రాదే రాదే గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లా గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే.. రాదే రాదే రాదే రాదే రాదే రాదే రాదే పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే.. అపురూపమైన ఈ విలువని నేటితో ఇక సెలవని వదిలేదంటు మరి లేదని చేయి చేయి కలిపే పేరు నీ కీర్తిని సాధించిన లక్ష్యాలు ఎన్నో చేధించిన మరల తిరిగి ఆ రోజులు నీ ముంగిటే నిలుచునా రాదే రాదే రాదే రాదే జాబిలి లేని ఆ నింగినై తీరంలేని ఓ సాగరమై నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే దూరం స్నేహమై నిలవనీ స్నేహం బంధమై ఎదగనీ నాలో ఉన్న ఈ ప్రేమనీ నిన్నే చేరుకోనీ సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిటే నిలుచునా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishnamma Kalipindi Iddarini

See All