MovieGQ

Sye Andre Naanu

Krishnam Vande Jagadgurum (2012) · Track 2 of 7

Lyrics

సై అంద్రె నాను సై అంతిర నమ్మస తీర్సు నడి అంతిర సై అంద్రె నాను సై అంతిర నమ్మస తీర్సు నడి అంతిర బల్లారి బావ బా బెగ బారా మైసురు రంగోల మనైబిట్టు బందల బల్లారి బావ బా బెగ బారా మైసురు రంగోల మనైబిట్టు బందల బారా నన్ బంగారా........ తెలుగు రారా బొబ్బిలిరాజ ఆ అడ్డు పొడుగు ఎందిరో సురిడల్లె నీలొ సురుకేదొ ఉందిరో సూపుల్లొ సూదులు ఉంటె సరసం ఎట్టయ్యొ బల్లారి బావ బావెగ బారా మైసురు రంగోల మనబెత్తుబందాన బల్లారి బావ బావెగ బారా మైసురు రంగోల మనబెత్తుబందాన ఊరించి వెడెక్కించె మొగరాయుడు.... వీలున్న వద్దంటాదు ఏం రసికుడు.. ఆ కండదండల్లో సరుకెంతని.... సూపిస్తె పోయెది ఎముందని రంగోల రంగోలా ఏ.... ఒ.... రంగోల రంగోలా రంజయినా రంగసానివే ఎ బి సి డి లైన నాకింక రావులె మాటల్తో మస్కా కొట్టె మాయలమారివిలే రంగొల రమ్మంటె రాలేని ఎర్రొల్లు ఇనుమల్లె ఎన్నున్న ఎంచేసుకుంటారు బల్లారి బావ బా బెగ బారా మైసురు రంగోల మనైబిట్టు బందల ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు.........హోయ్ మోజులతో వెంటొస్తారు రస రాజులు ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు మోజులతో వెంటొస్తారు రస రాజులు ఒల్లంత ఊపిరులు తగిలేంతలా పైపైకి వస్తారు వడగాలిలా రంగోల రంగోలా ఎ.. ఎ.... ఎ.... రంగోల రంగోలా మీరేమొ అగ్గిరవ్వలు సొకంత ఎరవేసి కిర్రెక్కించే కొరకంచులు నీ ఎడి సల్లారాక గుర్తుండేదెవరు బిసిలెరి బొట్టిల్లా ఆడోల్ల అందాలు లాగేసి ఇసిరెస్తారు తీరాక తాపాలు బల్లారి బావ బా బెగ బారా మైసురు రంగోల మనైబిట్టు బందల బల్లారి బావ బా బెగ బారా మైసురు రంగోల మనైబిట్టు బందల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishnam Vande Jagadgurum

See All