Dil Maange More
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Kunal Ganjawala
Lyrics
- దిల్ మాంగే మోర్ మోర్ దిల్‌మాంగె మోర్ మోర్
ఇన్నాళ్ళు బోర్ బోర్ ఇవ్వాళ జోర్ జోర్
పట్టాపట్టా నీ ఫోన్ నెంబర్ పట్టా పట్టా నీ డోర్ నెంబర్
పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్
చిట్ట నవ్వే సెంటిమీటర్ పొట్టి నడుమే మిల్లిమీటర్
ఇట్టానన్ను పెట్టేసావే తార్చర్
వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే
నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ జెంటిల్ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి
నన్ను మెంటల్ మేన్‌లా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంటహే నీతోటి తంటాహే
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే
Krishna
Movie More SongsDil Maange More Keyword Tags
-
-