MovieGQ

Atu Amalapuram (Remix)

Kotha Janta (2014) · Track 3 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ దాటేందుకూ...బోటున్నదీ... రా సంతకీ... తస్సాదియ్యా ''అటు'' కోనసీమలో...కూరగాయలూ... గోదారిలో... కొర్రమేనులూ గంపలు రెండూ అమ్మకానికీ రెడీ రెడీ రయ్యో.... తోటకూర గోంగూర బచ్చలకూర కొత్తమేర కరేపాకూ ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా సూపరు బజారు నేనే అనుకో గంప దించుకుని సరుకు చూసుకో ''సూపరు'' బేరమాడుకో...తస్సాదియ్యా ''అటు'' తప్పుడు కథల అప్పలరాజూ.... జటకా ఎక్కు కోటిపల్లిలో... కాకినాడకో మామిడాడకో రూటు మార్చవయ్యో.... తోటకూర గోంగూర బచ్చలికూర కొత్తిమీర కరేపాకూ ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ పెద్దపురము సంత చేరి నా కాడికి రావయ్యో గంపలోని సరుకులూ ఎంతో నాణ్యవైనదయ్యో హెలుసేలుగా బేరమాడుకో.... ఒకటే మాటా ఒకటే రేటూ ''ఒకటే మాటా'' రైటు చేసుకో... తస్సాదియ్యా...''అటు''

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kotha Janta

See All