MovieGQ

Kalasalalo

Kotha Bangaru Lokam (2008) · Track 1 of 6

Lyrics

కళశలలొ... కళశలలొ... కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచెవెలా అక్షరమెనక దాక్కొని ఉంది కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె దాటెటందుకు మతి పొతుంటె కాద మనసొక ప్రయొగ శాల కాద మనసొక ప్రయొగ శాల సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఎంతొ తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కళ్ళ రిజల్ట్ తెలియలెదు మాగ్నెటిక్స్ చదివాము ఆకర్షనెంటొ తెలియలెదు విద్యుత్ గురించి చదివము ఆవెశం ఎంటొ తెలియలెదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్ధం కాని విషయాలన్ని నీ ఫిజిక్ చూసిన వెంటనె అర్ధం ఐపొయాయె లొలకం లాగ ఊగుతూ సాగె మీ నదుములన్ని స్క్రూగేజ్ తొనె కొలిచెయ్యలెమా గాలికె కందె మీ సుకుమార లేత హ్రుదయాలు సింపుల్ బాలన్స్ తూచెయ్యలేెద న్యూటన్ మూడొ నియమం చెరియ ప్రతిచెరియ మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపొతె చాల తప్పెగా క్లాసులోకి మన్సుల్లొకి యెందుల్లొకి వచ్చరె పుస్తకమన్నది తెరిచెవెలా అక్షరమెనక దాక్కొని ఉంది కళ్ళతొ వంతెన కడుతూ ఉంటె దాటెటందుకు మతి పొతుంటె కాద మనసొక ప్రయొగ శాల కాద మనసొక ప్రయొగ శాల

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kotha Bangaru Lokam

See All