Jathara
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Videos
Lyrics
- జాతరా
జాతరా.... మొదలయ్యే రా
గాలమొ ...వలవెయ్యరా
గాలిలో ఒ.ఓ ..తెర చాపలా
ఈదరా...కొరమీను లా
గల గల జాలరి పేటరా..ఆ
గజమ్మ రా.. ఆ
జలచర జీవితాలు మావిరా
వేటెయ్యరా
లోకమే... పిసిరంతరా
ఆశలే...ఏం లేవురా
కలగూర గంప లా అందరం రా
ఒకటేనురా...
ఉన్నంతలో కొంత గొప్పగా
ఉంటామురా..
జాతరా.... మొదలయ్యే రా
గాలమూ...వలవెయ్యరా
గాలిలో ..తెర చాపలా
ఈదరా...కొరమీను లా - Jatara Moddalaiyara
Gallammo Vala Vaiyara
Gallilo thara chepala
Eedaraaa Korameenulaaa
Hey gala gala Jalaripetara
Gajammara
jala chara jeevithalu maavi raa
veteyyara
lokame pisirantaraa
ashalee em levuraa
kalagura gampala andaramraa
okateenu ra aa aa
unanthalo kontha gopagaa
untamuraa aa aa
Jatara Moddalaiyara
Gallammo Vala Vaiyara
Gallilo thara chepala
Eedaraaa Korameenulaaa
- జాతరా
Korameenu
Movie More SongsJathara Keyword Tags
-
-
-