Song Details
Lyrics
పల్లవి: నిద్దుర పోరా సామీ నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ... చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక.. నిద్దుర పోరా సామీ... చరణం: 1 మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ హోయ్ చందుర్రూనీ.. సూపుతగిలి కందిపోతావేమెూ హోయ్ చందుర్రూనీ.. సూపుతగిలి కందిపోతావేమెూ ఈ సిన్నదానీ సెంగుమాటున మెూము దాచి ఆదమరచి నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దుర పోరా సామీ... చరణం: 2 గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే పండువెన్నెలా పాల నురుగుల పానుపేసీ పిలుస్తుంటే పడుచుదనమే పిల్లగాలికి పడగెత్తీ ఆడుతుంటే నిద్దుర పోనా పిల్లా ఆ.. నిద్దుర పోనా పిల్లా నా ముద్దూ మురిపాల పిల్లా చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దురపోనా పిల్లా...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kodalu Diddina Kapuram
See AllYem Mogudivi Nuvvem Mogudivi
S.P. Balasubrahmanyam, L.R. Eswari
Chudave Chudu Chudave O Yamma
P. Susheela
Nee Dharmam Nee Sangam Nee Desam Nuvvu Maravadhu
P. Susheela
Club Ante Yendhariko Bhale Moju
Ghantasala
Punarapi Jananam Punarapi Maranam (Slokam)
Madhavapeddi Satyam
Adhupu Podhupu Gamaninchi
Ghantasala
Antha Telisi Vachane Nee Anthe Chusi Potane
S. Janaki, Ghantasala
Birudhulunna Padhavulunna
Ghantasala
Om Sachidhananda Ee Sarvam Govinda
Madhavapeddi Satyam, Pithapuram Nageswara Rao
Chudara Nanna Lokam Idhera Nanna Ee Lokam
Ghantasala
Aathadaneka Yuddamula (Padyam)
-
Vanta Inti Prabuvulam Paaka Sastra Yodulam
S.P. Balasubrahmanyam, A.L. Raghavan