Song Details
Lyrics
పల్లవి : ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి సై అంటే సై అంటాలే.. సయ్యాటలో ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి సై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ.. ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి చరణం: 1 ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... కొండలెన్నో ఎక్కావా... కోనలెన్నో దాటావా కోరుకొండా ఎక్కాను... గోలుకొండా కొట్టాను ఎక్కలేకా పడ్డావా... దాటలేక జారావా ఎన్ని తిప్పలు పడ్డానో... ఏమి చెప్పను బుల్లమ్మో ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా ఆడదంటే అలుసా... కాదే కులాసా ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి సై అంటే సై అంటావా సయ్యాటలో.. ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి డడడడడడ డడ్డడడా... డడడడడడ డడ్డడడా... చరణం: 2 రెప్ప కొట్టే చూపుందా.. రెచ్చగొట్టే రూపుందా హా.. కోరికంటి మనసుంది... కోరుకున్న కైపుంది తోడు లేని ఈడుందా.. తోడుబెట్టామంటుందా పాలు పొంగే ఈడుంది... పాలు పంచే పదునుంది ఓ లేత వయసా... నేనటే మనసా ఓ..హో..హో.. లేత వయసా... అ..అ..ఆ.. నేనంటే మనసా అరెరెరే.. వరించాను తెలుసా... అదే నా బరోసా ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి సై అంటే సై అంటాలే.. సయ్యాటలో ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి... ఈ..ఈ...
Lyrics sourced from public databases. May contain errors.