Song Details
Lyrics
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీ వల్లా ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే తెగ ఉరుముతు కలకాలం తెరమరుగున తన భారం మోసుకుంటు తిరగదు మేఘం నీలా దాచుకోదుగా అనురాగం ముల్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళిపడదా నా సుకుమారం మెల్లగ మీటితే నాలో మారం పలికుండేదే మమకారం ఔనా ఐనా నన్నే అంటావే నేరం నాదా గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే వెంటపడుతుంటే వెర్రి కోపం నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం మండిపడుతుందే హృదయం మరిచే మద్యమైనా చెప్పదే సమయం నీతోనీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామా ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమా తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
Lyrics sourced from public databases. May contain errors.