MovieGQ

Aa Gaganamlo

Khatharnak (2006) · Track 2 of 6

Song Details

Lyrics

ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం గగనం భూమికి బహుదూరం పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం చరణం: 1 చలివేణువు నేను చెలివయ్యావు నువ్వు రవలించే పదమై రాలేవా ఓహో కరిమబ్బువు నువ్వు గిరికొనను నేను నన్ను ముంచే వారదై రాలేవా ఓహో బ్రతుకంటే కవితే కాదు పతివుంటే కవితే రాదు ఆ మాటే వలదు వలదు వలదు వలచితివా కుదరదురా కలలకురా కలపకురా ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా చరణం: 2 ఔనంటే కాదు కాదంటే అవును నీ మాటల సరసం రమ్మంటే విరసం ఏనాడో తేలదు నీ విషయం ఓహో నువేగా ఊహిస్తున్న మౌనంగా చూస్తూ ఉన్నా మౌనాలే అంగీకారం తెలిపెనురా చెదరనురా వదలదురా తెలిపెనురా ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం గగనం భూమికి బహుదూరం పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Khatharnak

See All