MovieGQ

Mila Mila

Kerintha (2015) · Track 2 of 6

Song Details

Singer
Music Director

Lyrics

మిల మిల మిల మిల మెరుపులా చెల్లాయిలా కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడిన ఆనందం ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే ఎత్తుకుపోయే ఎద మిల మిల మిల మిల మెరుపులా చెల్లాయిలా కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడిన ఆనందం నల్లని పుట్టు మచ్చ దిస్టే తీసిందా కొత్తగా అందాన్ని ఇంకొంచం పెంచిందా పున్నమే నీపై వాలి పుణ్యం చేసిందా తనవెలుగే మెరుగైపోగా హృదయం నిండుగా అచ్చయ్యావుగా తొలి తొలి చూపులో ప్రేమను పండుగ రాగా మిల మిల మిల మిల మెరుపులా చెల్లాయిలా కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడిన ఆనందం ఆలలా అలా అలా వచ్చావో కలలా జోలలు పాడి ఏమైపోయావో మరలా చెలి నిన్ను చూసేదెలాగో నిను చేరే దారెటు ఉందో అది తెలిపేందుకే నను పిలిచేందుకే వదిలెల్లవుగా నీ చెవి ఝంకి నాతో మిల మిల మిల మిల మెరుపులా చెల్లాయిలా కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడిన ఆనందం ఎవరే పంపారిలా ఇటువైపుకు నిన్ను చూస్తూ నిలబడిపోయా మల్లెల సుడిగాలిలా నను మత్తున తోసే ఎత్తుకుపోయే ఎద మిల మిల మిల మిల మెరుపులా చెల్లాయిలా కంటిముందు ముగ్గేసింది నీ ఆనందం కిల కిల కిల కిల పాలనవ్వు పాపాయిలా అంబరాన్ని ముద్దాడిన ఆనందం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kerintha

See All