Song Details
Lyrics
పొ వెళిపొ అన్న పొను నీతొ నడిచె నీడె నెను కొపమైతె కసురుకొ నన్ను నిన్ను మాత్రం వదలనె నెను నువ్వు పొ వెళిపొ అన్న పొను నీతొ నడిచె నీడె నెను సీతలాంటి సిగ్గు పూల బంతికి కొథి చిందులెందుకె లెగులాబి సున్నితాల చెంపకి ఆవిరంటనివ్వకె క్షణాల మీద కస్సు మన్న అందమా ప్రెమనెది నెరమా ఆపవ అంతులెని డ్రామ నా గుండెలొన గుప్పుమన్న మరువమ నిప్పులాంటి పరువమా కొప్పులొన నన్ను ముడుచుకొమ్మ లొకమంతా వెతికినా దొరకదె నీకులాంటి అందమె ఎందుకంతె కారణం తెలియదె నువ్వు నాకు ప్రాణం నీ కళ్ళలొన ఉన్న మాట దాచకె ఆగిపొకు ఉరికె పెదవి కదిపి చెప్పుకొవె ఒకె నా లాంటి నన్ను అంత దూరం ఉంచకె వెరుగా చుడకె పారిపొతె నస్టమంత నీకె
Lyrics sourced from public databases. May contain errors.