Song Details
Lyrics
నా అడుగే పడితే ఆయుధం మొదలవుతుంది అనునిత్యం అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో నే చిటికే వేస్తే భూగోళం వెళ్ళిపోతుంది పాతాళం అని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో అరె వెరీ వెరీ స్పెషల్ గా వేరే పవర్స్ ఏవీ లేవంట హే చాలా చాలా చాలా సింపుల్ గా లైఫ్ ని గడుపుతానే అరె నాలా నేనే ఉంటా ఇలాగ నచ్చిందేదో అంతా నిజంగా చేయాల్సింది చేస్తా ఇష్టంగా వెనకడుగేయనే డెడికేషన్ వద్దురా డెటెర్మినషన్ వద్దురా చేసే పనిమీద నీకు లవ్ ఉంటే చాలురా అటెన్షన్ వద్దురా కాన్సంట్రేషన్ వద్దురా నీ పేరే నీ ప్రొఫెషన్ అయిపోతే అంతే చాలురా ఇది ఫిలాసఫీ కానే కాదంట ఫ్రీగా ఇచ్చే లెక్చర్ కాదంట నే ఫాలో అయ్యే రూటే ఇదంట నచ్చితే నడవరా బెడ్రూమ్ లో అద్దమే నా బెస్ట్ ఫ్రెండ్ రా నా ఫీలింగ్స్ అన్నిటిని తాను నాలా ఫీల్ అవుతుంది రా యుద్ధంలో శత్రువే నా బెస్ట్ గైడ్ రా గెలిచేందుకు ఫైర్ ని పెంచి ఇన్స్పైరే చేస్తాడు రా ఇది సైకాలజీ థియరీ కాదంట మెంటాలజీ స్టడీ కాదంట నా ఐడియాలజీ ఇదే లెమ్మంటా నమ్మితే నమ్మరా
Lyrics sourced from public databases. May contain errors.