MovieGQ

Madhuvolakabose Ee Chilipi Kallu

Kannavari Kalalu (1974) · Track 2 of 6

Song Details

Lyrics

పల్లవి: మధువలక బోసే... మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువలక బోసే ఈ చిలిపి కళ్ళూ అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ మధువలకబోసే ఇ చిలిపికళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ చరణం: 1 అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ అనుమతినే కోరకనే నిండేవు హౄదయమూ తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ మనసు మనసుతో...ఊసులాడనీ మూగభాషలో..బాసచేయనీ ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ మధువలకబోసే ఇ చిలిపికళ్ళు అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ చరణం: 2 గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ తలపులకు..వలపులకు..సరిహద్దులేదనీ కుసుమముతో ఆభ్రమరం తెలిపినది ఏమనీ జగమునకు మనచెలిమి ఆదర్శ్యమౌననీ కలలు తీరగా...కలిసి పొమ్మనీ కౌగిలింతలో...కరిగి పొమ్మనీ ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ మధువలకబోసే...హా ఈ చిలిపి కళ్ళూ...ఆ. అవి నాకు వేసే..ఆ. బంగారు సంకెళ్ళూ.

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kannavari Kalalu

See All