MovieGQ

Champakamala

Kandhireega (2011) · Track 2 of 5

Song Details

Singers
Music Director

Lyrics

Oh Yammaa Lovely baby My one and only baby I missing you u like crazy oh tell me gal you always be my love ||Oh yamma|| I am flowing like a river Just be with me forever I won't let you go never oh come to me gal you are in my mind చంపకమాల నన్ను చంపకే బాలా నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా చంపకమాల నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా బాబ్బాబు నీ మంచే కోరి wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా understand my feelings ||Oh yamma|| ||I am flowing || కల్లోకొస్తే నువ్వు లేచి నుంచుoటా నిద్దరంటూ రాకా జోల పాడంటా బుజ్జిగాడి గోలే వినమoటా హాయో ఇష్కని వెంటే రాకంటా నువ్వు రిస్కున పడిపోతావంటా హే నాకున్నదొకటేనటా అది నా మాట వినబోదంటా అరె నువ్వంటే పడి చస్తదంట దాన్ని కంట్రోలు చేయలేని తంటా నువ్వు లోవే చెయ్యలేనంటూ ఎస్కేపై పోతుంటే , నోతారు వేడెక్కి అల్లాడిపోతాదే అల్లాడిపోతాదే చిట్టి గుండే Understand my feelings ||Oh yamma|| ||I am flowing|| చంపకమాల నన్ను చంపకే బాలా ఆస్తి పాస్తులన్నీ పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ బచ్చినాయిలే ఆగలేక అర్జెంటైనాదే నేను రోజా పువ్వే అవునంటా ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటే ఏదోళ ఉందే వయసు నీ మీద బెంగెట్టుకుందే దాచిపెట్టింది తెచ్చియ్యమందే దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్ నా చేతికిచ్చేయ్ నీ చిట్టి గుండే wanna tell you something ee ee ||Oh yamma|| I am flowing like a river you gonna get me never you gotta think it over our destiny can never become love చంపకమాల నన్ను చంపకే బాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kandhireega

See All