MovieGQ

Neevalle Neevalle

Kalyanamastu (2023) · Track 3 of 4

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నీవల్లే నీవల్లే నా గుండెలో నేడు ఈ వింత కవ్వింతలే నీవల్లే నీవల్లే నా కళ్ళలో చూడు ఈ కొత్త సంక్రాంతులే నీవల్లనే గాల్లోన తేలింది ప్రాణం నీవల్లనే మోగింది ఈ వేళ మౌనం ఎం మాయ ఎం మాయ ఎం మాయ చేసావిలా ఐ థింక్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ మై లవ్ నువే నువే నువే నువే నా దిల్ తుహే మెరీ మెరీ మెరీ మెరీ మంజిల్ నీయే నీయే నీయే నీయే ఎన్ కాదల్ నా గుండె నిన్ను చూస్తున్న బాగుంది కొత్త ధీమ్ తాన నీ ఊహలోనే కాలమంతా సాగిపోతూ ఉన్నాదే నీలాంటి వాణ్ని ఎవరైనా వదిలేయలేరు ఏమైనా అరే అందుకేగా చిన్ని గుండె గోల గోల పెట్టినాదే గుర్తుకొస్తే నువ్వు మళ్ళి మళ్ళి మనసు తుళ్ళి ఆడే కథాకళి తప్పిపోయే మది ఇలా ఇలా నీ చుట్టు తిరిగేస్తుందే నన్నొదిలి ఎన్నోన్నో కళ్ళు నావైపు నా రెండు కళ్ళు నీవైపు నీ ఊసు లేని రోజు లేదు ఎప్పుడైనా నీ తలపు నాలోన లేను కాసేపు మారాను చూడు దాదాపు ఏనాడూ లేదు ఏమిటంట చెప్పలేని మైమరపు మళ్ళి మళ్ళి నిన్ను చూసే లోపు ఇంత నచ్చినావు ఏంటో చెప్పు కట్టుకుంటే మరి నిన్నే నిన్నే ఈ చెయ్యి అందుకోవడమే గెలుపు నీవల్లే నీవల్లే నా గుండెలో నేడు ఈ వింత కవ్వింతలే నీవల్లే నీవల్లే నా కళ్ళలో చూడు ఈ కొత్త సంక్రాంతులే నీవల్లనే గాల్లోన తేలింది ప్రాణం నీవల్లనే గాల్లోన తేలింది ప్రాణం నీవల్లనే మోగింది ఈ వేళ మౌనం ఎం మాయ ఎం మాయ ఎం మాయ చేసావిలా ఐ థింక్ యుఆర్ యుఆర్ యుఆర్ యుఆర్ మై లవ్ నువే నువే నువే నువే నా దిల్ తుహే మెరీ మెరీ మెరీ మెరీ మంజిల్ నీయే నీయే నీయే నీయే ఎన్ కాదల్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kalyanamastu

See All