MovieGQ

Buggaa Buggaa Cheppaali

Kaliyuga Pandavulu (1986) · Track 1 of 6

Lyrics

తీరాలంటే తీరా తమరు ఇంకేమివ్వాలో మొత్తం అన్నీ కట్నం కింద ఇస్తాలే అరె బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని చెయ్యి చెయ్యి కలిశాక చేతలకంతే లేదంటా కన్ను కన్ను కలిపేస్తే కౌగికి నిండా వలపంటా ఇవ్వనా నేనడగనా నీ ఆరటాలే అందాక కాచిన నే దోచినా ఈ మోమాటాలే పొందాక ఈ బంధం పిలిచే అందం రేపో మాపో తాంబూలంగా నీకే ఇస్తాలే నేడో రేపో ఈడు జోడు పండించేస్తాలే హే హే బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని ఓయ్ బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kaliyuga Pandavulu

See All