MovieGQ

Irumudi Kattamu Swami

Kaliyuga Bhagavan (2023) · Track 2 of 2

Song Details

Lyrics

ఇరుముడి కట్టాము స్వామీ! నీ సన్నిధి చేరేము స్వామీ! నిర్మల హృదయాలతో స్వామి నీ దీక్షా నియమాలతో స్వామి కరుణను కురిపించు స్వామీ నీ దయనే చూపించవయ్య స్వామి స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం స్వామి దింతకతోం అయ్యప్ప దింతకతోం నీ నామస్మరణతో మా మనసు పులకించు నీ పాదసేవతో మా బ్రతుకు తరియించు పందల రాజా పందల రాజా నీ జ్యోతివెలుగులు మాలోన ప్రసరించి మాలోని అజ్ఞాన తిమిరాలు తొలగించు పందల రాజా పందల రాజా నీ దివ్యదర్శనం ముక్తికే సోపానమ్.. శబరిమలై మేము ఎక్కేము స్వామీ.. స్వార్థరహితమై ఈ జీవితం శరణు ఘోషతో కదిలోచ్చేము స్వామి సమతాభావం ఎదలో కలిగి మాపై దయ ఉంచి కరుణించవయ్య అడుగడుగునా ఎన్ని అడ్డంకులుఉన్నా.. కొండలు బండలు రాలి పైబడితున్న పందల రాజా పందల రాజా పెను చీకటైన సుడిగాలులు అయినా భరియింపగరాని ఇబ్బందులైనా నీ దీక్షలో ఇది కఠినమయిన నియమమని నీ చూపు మా వైపు చూస్తూనే ఉందని ఇక ఆకలి అలసట దరిచేరలేదని నీ నామమే ఇంక వారధిగ చేసుకుని కొండంత అండగా నీవుండగా నీకొండకు మేము తరలివచ్చేము

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kaliyuga Bhagavan

See All