MovieGQ

Kalavani O Nadhi

Kabali (2016) · Track 3 of 5

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

కలవని ఒ నది కోసం కడలిగ వేచానులె ఒంటరి మది వాడెనులె ఊపిరగి కూడ ఎందుకీ జీవితం గయలివాల కలిగే నీ వల్లనే మానెదెలా ఆకాసంలొ మెఘం లాంటి తోడే లేక నేడీ రాయె కరిగినదే ఆమె నేడు దూరం అయ్యె హ్రుదయపు అశుగున స్వరముగ మిగిలిన తన అడుగెటు సాగిపొఇందా కనులిక నిదురించేల తన ఒడి చేరెదెల చినుకులకై మబ్బులనె వేడుతున్న నేలలగ నె వాశిన నువ్ లేని నేను నీడనీ వెతికే నిజం అయ్యానులే ఆకసంలొ మెఘం లాంటి తోడే లేక నేడీ రాయె కరిగినదే నాలో రోజు నీదె రూపం కలలలొ తలపులు నను విదిచెరగవు ఎదురుగ మరి కన రావెమే కలవని ఒ నది కోసం కడలిగ వేచానులె ఒంటరి మది వాడెనులె గాలమంచు లోని చేపని నేనులె ఏమార్చు కాలం ఇకపై ఎన్నాల్లులె చేరలిలె ఆకసంలొ మెఘం లాంటి తోడే లేక నేడీ రాయె కరిగినదే...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kabali

See All