MovieGQ

Nee Pere Theliyaduga

Journey (2011) · Track 4 of 5

Song Details

Music Director
Lyricist

Lyrics

సయ్యా... సయ్యా... నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద నే నీకో పేరిడిన నీకే తెలియదుగా ఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదా ఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమా నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించన నా మిన్నంటు మమతలతో నిను మించినా ఓ ఆ పేరు వెచ్చని కిరణం పలికేటి పెదవుల మధురం సూర్యుడే నీవనుకుంటే సరికాదులే ఓ ఆ పేరు చిరు చలికాలం వినగానే జిల్లాను హృదయం నది అని నువ్వనుకుంటే అది కాదులే కదలని ఆ శిల కాదు బెదిరించే పులికాదు తన పేరిక ఏదైనా అది మరుపేరే కాదు నా పేరుతో చేరే పేరే నే చెప్పనా... మహా పెద్ద పేరే తనది గొంతు మరి కొరపోతుంది అక్షరాలెన్నని అంటే అంతుతెలియదే ఓ అతి చిన్న పేరే తనది చిటికెలో అయిపోతుంది ఆ పేరు తీరుని తెలిపే బాషలేదులే అధరాల కలయికగా ఆ పేరే పలుకంగా అది తేటల తెలుగువలె విరితేనెలు తొణికెనులే నా పేరుతో చేరే పేరే నే చెప్పనా నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద నే నీకో పేరిడిన నీకే తెలియదుగా నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించన నా మిన్నంటు మమతలతో నిను మించినా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Journey

See All