MovieGQ

Puvvulaku

Joru (2014) · Track 2 of 5

Song Details

Music Director
Lyricist

Lyrics

అరె ఉన్నా కనుపాపకు చూపులు ఉన్నా కనురెప్పల మాటున ఉన్నా తన చప్పుడు నీదేనా చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా నిజమేనా దూరంగా గమనిస్తున్నా తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా హా అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హ హా పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయల తేలిపోనా పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన హో ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు సమస్తాన్ని నేనై నీతో ఉండనా సంతోషాన్ని నేను ఎలా దాచుకోనా సరాగాల నావై సమీపించనా నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని మూటగట్టి ఇవ్వాలి నా బుల్లి బుల్లి అడుగులు అల్లిబిల్లి దారులన్ని దాటేల నేనింక నీ దాన్ని అయ్యేలా... పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా.. హో మరోజన్మ ఉంటే నిన్నే కోరుకుంటా మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా నీలో దాచుకుంటూ నన్నే చూడనా మన పరిచయం ఒక్కటే పరిపరి విధములు లాలించే ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించే చేయి చేయి కలపమని పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా హా పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Joru

See All