MovieGQ

Emaindi Vela

Jil (2015) · Track 4 of 5

Song Details

Lyrics

ఏమైంది ఈ వేళ నే పుట్టాన ఇంకోల చూస్తున్నా అన్నీ కొత్తగా నేడిలా నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇదేలా వచ్చిందే రేపే నేడిలా ముందుగా ఇపుడే తిరే ఈ కలలే కన్నా చల్ చలే చలి చలో చలే నిజమైపోయే ఊహలలో ఉన్నా చల్ చలే చలి చలో చలే Don't let go because now is the moment Everyday would be just you and me Don't let go because you are in my soul And my imagination is wild and free ఈ నిమిషం ఏంటో కదలక ఆగే.. ఆ ఊహలు మాత్రం పరుగులు తీసే ఏదేమైనా నీ వెంటే నేనుంటా నీ శ్వాసలాగా మారి నీతో ఉంటే నాకేమి కాదంటా నా ఊపిరింక నీది Don't let go because now is the moment Everyday would be just you and me Don't let go because you are in my soul And my imagination is wild and free ఏమైంది ఈ వేళ నే పుట్టాన ఇంకోల చూస్తున్నా అన్నీ కొత్తగా నేడిలా నీతో పాటుండేలా ఈ లైఫంతా ఇదేలా వచ్చిందే రేపే నేడిలా ముందుగా ఇపుడే తిరే ఈ కలలే కన్నా చల్ చలే చలి చలో చలే నిజమైపోయే ఊహలలో ఉన్నా చల్ చలే చలి చలో చలే Don't let go because now is the moment Everyday would be just you and me Don't let go because you are in my soul And my imagination is wild and free

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jil

See All