MovieGQ

Love Love Love Me Nerajana

Jarigina Katha (1969) · Track 1 of 9

Song Details

Music Director
Lyricist

Lyrics

లవ్ లవ్ లవ్ మీ నిరజాన నౌ నౌ కిస్ మీ చినదాన సుఖములు సొగసులు అందించే ఖజానా లవ్ లవ్ లవ్ మీ మోనగాడ నౌ నౌ కిస్ మీ చిన్నోడా సుఖములు సొగసులు నీవేరా రారాజా కమాన్ నా ఆశ రమ్మంటే గెటప్ నీ వలపు లెమ్మంది మగసిరితో మక్కువతో మనసారా నను లాలించు ఓహో రంగేళి నీవైతే ఓహో రంగేళి నీవైతే భలే కిలాడి నేనేలే నీ పొగరు నానెవారు నేడే ఉదయం ఊగించు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jarigina Katha

See All