Song Details
Lyrics
ఎదలోని గురుతులే వరదలై పరుగులై స్నేహమై కలిసెలే ఈ రోజంతా ఇదే ఒక స్వర్గమై ఇదే మన లోకమై ఈ స్నేహగీతమే పాడాలంటా స్వరాగాలన్ని శృతితప్పి పూని మన అడుగులన్నీ లయతప్పి పూని సయ్యామహాసం ఇక్కడేలే సయ్యామహాసం మనదేలే సయ్యామహాసం ఇదియేలే ఇదే ఇదేలే సయ్యామహాసం ఇప్పుడేలే సయ్యామహాసం ఇక్కడేలే సయ్యామహాసం ఇదియేలే ఇదే ఇదేలే కోరుకున్న కోర్కెలన్ని దండకట్టి చెప్పుకున్న ఊసులన్ని గుండెతట్టి వీలుచిక్కి నప్పుడల్ల ఫ్రీక్ ఔట్ గా డాన్స్ లేసి గెంతులేసి స్టెప్ లేసి పో... టీనేజీ రోజులంటే ప్రేమకయ్యాలు సహజం మొహాల మోజులన్ని క్షణికమై మాయమై పోవులే టీనేజీ రోజులంటే ప్రేమకయ్యాలు సహజం మొహాల మోజులన్ని క్షణికమై మాయమై పోవులే సయ్యామహాసం ఇక్కడేలే సయ్యామహాసం మనదేలే సయ్యామహాసం ఇదియేలే ఇదే ఇదేలే ఆశలన్ని పల్లకీలై మోసుకుంటూ ఆశయాల నింగి పూలు కోసుకుంటూ ఇష్టమైన స్నేహాలు ఇగిరిపోని బంధాలు కనులలో సుడులుగా తిరిగేనే ఏమైంది జీవితాంతం ఉండాలి శాశ్వతంగా ఆనంద తాండవాలు ఆడుతూ పాడుతూ ఓ... ఏమైంది జీవితాంతం ఉండాలి శాశ్వతంగా ఆనంద తాండవాలు ఆడుతూ పాడుతూ ఓ... సయ్యామహాసం ఇప్పుడేలే సయ్యామహాసం ఇక్కడేలే సయ్యామహాసం ఇదియేలే ఇదే ఇదేలే
Lyrics sourced from public databases. May contain errors.