Song Details
Lyrics
Violence is a Passion Violence is a Passion Violence is a Passion Violence is a Passion Violence is the wakeup call for the destruction జగ జగమంతా జగడం... జగడం యుగ యుగమంతా ధ్వంసం... విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం... చావొక జగడం సాల పుట్టామని తెలుపుటకే చెయ్యాలి ఒక జగడం బ్రతికేందుకు ఒక జగడం... బ్రతుకే ఒక జగడం సాల శాంతంగా బ్రతుకుటకై నిత్యం నిత్యం జగడం జగడం చరణం: 1 తప్పే చేసినవాణ్ణి చేసినందుకు కొట్టు తప్పే చెయ్యనివాణ్ణి చెస్తాడేమో కొట్టు కోపమొస్తె కొట్టు... రాకపోతె కొట్టు శత్రువైతె కొట్టు... కాకపోతె కొట్టు చేతులు దురద పెడుతున్నాయిరా మామా ఎవర్నైనా ఏసెయ్యాలి నిప్పులు చిమ్మే లావా ఉప్పెన ఐనట్టే తన్నాలన్న ఆశే తన్నుకువస్తుందే చరణం: 2 ఇండియా ఓడినరొజు ఒకడ్ని ఉతికారేద్దాం ఇండియా గెలిచినరొజు ఇద్దర్ని ఇరగేసెద్దాం నవ్వులైనగాని, బాధనైనగాని దెబ్బలాటతొనే బైటపెట్టుకోని రెయ్, బోర్ కొడుతోందిరా... ఐతె వాణ్ణి కొట్టు కడుపుకి తిండి, కంటికి నిద్ర అవసరమైనట్టే గుండెకి గొడవ, ఒంటికి జగడం ఉండాలి అంతే
Lyrics sourced from public databases. May contain errors.