Maasugade
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
భయపెట్టేవాడె ఈలోకానికి బాసుడు
దేవుడ్ని నమ్మి నమ్మని వాడు
చంపేసే వాడికి ఐపోతాడు దాసుడు
వాడొస్తుంటే కళ్ళల్లో కారం
వాడంటేనే భయపడతా నేరం
వాడి మాటల్లో చూపాలి టాం టాం
అడుగేసే చోటల్లా భూకంపం
మాసుగాడే వీడు మ మసాలా గాడు (2)
తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
భయపెట్టేవాడె ఈలోకానికి బాసుడు
చరిత్రనే సృష్టించే సేవ కలిగిన్నోడు
బిగించిన చక్రంలా ఏడ ఉంటాడు
ధరిత్రినే ఉపేసే ధాటి దమ్మున్నోడు
వలేసిన గాయ ఏడవుంటాడు
సవాలుకే సవాలుగాడు తలొంచనోడు కులాసగాడు
మాసుగాడే వీడు మ మసాలా గాడు (2)
సరాసరి కళ్ళల్లో కళ్ళుపెట్టేవాడు
సైలెంటుగా గుండెల్లో గోలపెట్టేవాడు
నరాలలో దూరేసే మాయమంతర గాడు
సరాసరి ఒళ్ళంతా మంటపెడతాడు
చటాక్ వాడు వెనక్కిపొడు కలల్లో దూకి కలబడతాడు
మాసుగాడే వీడు మ మసాలా గాడు (2)
తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
భయపెట్టేవాడె ఈలోకానికి బాసుడు
దేవుడ్ని నమ్మి నమ్మని వాడు
చంపేసే వాడికి ఐపోతాడు దాసుడు
వాడొస్తుంటే కళ్ళల్లో కారం
వాడంటేనే భయపడతా నేరం
వాడి మాటల్లో చూపాలి టాం టాం
అడుగేసే చోటల్లా భూకంపం
మాసుగాడే వీడు మ మసాలా గాడు (2)
- తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
Jadoogadu
Movie More SongsMaasugade Keyword Tags
-
-
-