Song Details
Lyrics
నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే ఏదేదో తెలిపే ఈ ముగ మనసే కవ్వించెనే భలే ఇది వింత కనుకే కలయిక కలే ఆ కల ఇక నిజమాయేనా కలవరమంతా ఓ వరమయి రుజువాయేనా గడియారమైనా కరుణించి కాలాన్ని కాసేపు ఆపి చూపే వీలుందా ప్రియ రాగమేదొ నీలోనే కదలాడి ఈనాడే కొత్త భావం రేపేనా .... అ అ అ నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే తెలియని మౌనం ఈ నడకకు తడబాటేనా తలవని భారం ఈ మనసుకి సుఖమాయేనా గడి దాటగానే ఏవేవో భావాలే ఏదేదో చేసి బందీ చేసేనా చేయి తాకగానే ని మనసే నిను తట్టి తియంమ్మాయింక అంది నిన్నేనా నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే వదిలై గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు రేయైనా పగలే నువ్వు తనతో కలిసి ఉండి పొతే
Lyrics sourced from public databases. May contain errors.