Yaa Ooru Yaa Ooru
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- యాఊరు యాఊరే చిన్నదానా ఉన్నాయె సోకులు చానా
నా వద్దకొస్తావా ఓ సారైనా ఓ చిన్న ముద్దీవే మైనా
నీ అందం మస్తుగుందే సుల్తానా...
అయిపోయా నేనే నీకు దీవానా...
ఓ జాని... ఓ జాని... ఓ జాని...
నీ ఎంటె రమ్మందే నీ వోణి
చరణం: 1
నీ స్మైలే చూస్తున్నప్పుడు పెరిగిందే గుండె చప్పుడూ
నీ వాయిసే వింటున్నప్పుడు మత్తెక్కిపోయిందమ్మడూ
నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం నువ్వోకే చెప్పకుంటె కష్టం
నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం నువ్వోకే చెప్పకుంటె కష్టం
ఏం చెయ్మంటావె పిల్లా మనసే ఫిక్సయ్యిందట్లా
చరణం: 2
మోడల్‌గా నువ్వొచ్చావంటే యాడ్ లోకం మొత్తం నీచుట్టే
ఎంటివి యాంకర్ నువ్వైతే నీ ప్రోగ్రామ్సన్నీ బిగ్ హిట్టే
సినిమాల్లో కొచ్చావంటె చాలే గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే
సినిమాల్లో కొచ్చావంటె చాలే గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే
ప్రతి స్టార్లు దైరెక్టర్లు నువ్వే కావాలంటారె
చరణం: 3
వెజిటబుల్ మార్కెట్ దగ్గర లవ్ లెటర్ ఇద్దామనుకున్నా
శంకర్‌మట్ టెంపుల్ దగ్గర నా మాటర్ చెబ్దామనుకున్నా
నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్ పోలీసోళ్ళొచ్చేసారే వేళక్
నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్ పోలీసోళ్ళొచ్చేసారే వేళక్
ఫ్రెండ్సంతా చెబ్తుంటారె ఎప్పుడు చూసిన గుడ్‌లక్ గుడ్‌లక్
- యాఊరు యాఊరే చిన్నదానా ఉన్నాయె సోకులు చానా
Ishtam
Movie More SongsYaa Ooru Yaa Ooru Keyword Tags
-
-
-