Song Details
Lyrics
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హొ హో హో హో హో హో... నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హొ హా హా హా హా హా అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హొ హో హో హో హోహో... నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హొ హా హా హా హా హా పండు వలిపించి తినిపించేస్తానే నా మగతనమంతా పొగరెక్కి సెగ రేపేస్తానే దిండు దులిపించి ఆడించేస్తానే నా పనితనమంత చూపించి మురిపించేస్తానే అరె ఠారెత్తి హోరెత్తి టాపే లేపేస్తా హొయ్ జోరెక్కి జోగేలా జోడీ కట్టేస్తా హొయ్ తిమ్మిరి తిక్క తీరేదాక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాక చిక్కేవన్ని దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా అబ్బా అరె అయ్యయ్యయ్యయ్యయ్యో నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హ హా హా హా హా హా బుల్లి బులపాటం తీరించెయ్యాలే నా బులిబులి పిట్టా ఉబలాటం ఊరించెయ్యాలే ఇంక మొహమాటం మనేసెయ్యాలే ఓ గిలిగిలి గింజ రోజంత మెలికెలు వెయ్యాలే అరె అప్పట్లో చూదండే ఇప్పుడు చూపిస్తా హేయ్ మనవడినే ఇప్పిస్తే ఆనందిచేస్తా హే ఇచ్చేకొద్ది హాయేటమ్మో రెచ్చేకొద్ది ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటానమ్మో ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా హేయ్ హా హా హా హా నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హే ఎ ఏ హేహే ఎ ఏ ఏ అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా హే హో హో హోహో... నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హా హే హా హా హా హా
Lyrics sourced from public databases. May contain errors.