Song Details
Lyrics
నీ లీలలన్ని చాలించవోయి నీకన్న నేను నిరజాన నోయి రారా గోపాలా చేర రారా కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా నీ లీలలన్ని చాలించవోయి నీకన్న నేను నిరజాన నోయి రారా గోపాలా చేర రారా కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా కోమలి పిలుపు విన్నావురా కోరిన పలుక కున్నావురా కోమలి పిలుపు విన్నావురా కోరిన పలుక కున్నావురా తోడుగ తిరిగే దొరవౌరా ఏ నీడన దాగే విజేలను రా ఏ నీడన దాగే విజేలను రా మొనగాడ నా వాడ ఏ కోనవాడ మొనగాడ నా వాడ ఏ కోనవాడ రారా నటనలు చాలులేరా కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా హాయిగ కలిసి ఉందామురా మాయలు పగలు మానేయరా హాయిగ కలిసి ఉందామురా మాయలు పగలు మానేయరా వేషాము మోసాలు చాలు లేరా ఇక దరిచేర రావా సరే లేరా ఇక దరిచేర రావా సరే లేరా మొనగాడ నా వాడ ఏ కోనవాడ మొనగాడ నా వాడ ఏ కోనవాడ రారా నటనలు చాలులేరా కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా నీ లీలలన్ని చాలించవోయి నీకన్న నేను నిరజాన నోయి రారా గోపాలా చేర రారా కొంటెవాడ నీ ఆటలు సాగానీనురా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Inti Guttu
See AllJo Jo Maa Chinni Paapaayi
P. Leela
Nyayam Idena Dharmam Idena
Ghantasala
Balu Vannela Chinnela Daana
Jikki
Mandu Kaani Mandu
Pithapuram Nageswara Rao
Aaduvari Matalaku
A.M. Rajah
Raaju Neevoy
Jikki
Chakkani Vaada
Jikki
Manasaina Vaada
Pithapuram Nageswara Rao, Jikki
Oho Varala Bala
Ghantasala, P. Leela
Saranu Saranu
P. Leela
Brathuku Nee Kosame
Jikki
Arachethilo
P.B. Srinivas