Song Details
Lyrics
ఓరి దేవుడో ఇది ఏమిమాయరో అదో రకం అయోమయం ఓరి కాముడో ఇది ఏమి హాయిరో సుఖాసుఖం ప్రతీ క్షణం లో లో ఏదో... అయిందయో... ప్రేమో... ఏమో... ఆడ గాలిని అడగాలి వెంటనే అటో ఇటో తెగించనా ఈడు గోలని అనచాలి వెంటనే పెదాలతో బిగించనా ఏకాంతంలో... ఎకా ఎకీ... జై జై లో లో... ఆడు యవ్వనం బరువైన ఈ క్షణం ఎలా మరి భరించడం ఓరి దేవుడో ఇది ఏమిమాయరో అదో రకం అయోమయం
Lyrics sourced from public databases. May contain errors.