Song Details
Lyrics
ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ హరెరెరె ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ హ ఊసులాడా అ చోటుకాదు అ చాటుఉంది అందాలతోటాలోన మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే ఒ ఒ ఒ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన హ హ హ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడా పువ్వల్లే నవ్వుతావు కౌవ్వించి కులుకుతావు కులుకంతా కూరవండి మనసారా తినిపించాలి హా ఓ రారానీ వేళలోనా రాజల్లేవస్తావూ ఏమేమో చేస్తావురా అబ్బబ్బబ్బ అందాలవాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవ్వరైన చూస్తారురా వన్నెకాడా ఓ మనసంతా మాలకట్టి మెడలోనా వేస్తాను మనువాడే రోజుదాకా ఓ రయ్యో ఆగలేవా ఓ... అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే వయ్యారి నన్నాపకే... అమ్మమ్మమ్మ చన్నీటివాగుపక్క సంపంగి తోటలోన నీదాననౌతానురా ఒ ఒ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ హ ఊసులాడా అ చోటుకాదు అ చాటుఉంది అందాలతోటాలోన మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే ఒ ఒ హొ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ ఎవరైన చూస్తారురా వన్నెకాడ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Iddaru Iddare
See AllAmlana Pushp Sankeernam (Slokam)
M. Balamuralikrishna
Mullallo Unnadhi Ee Puvvu
P. Susheela
Salamalekum Salamalekum
P. Susheela
Gelichindhamma Gelichindhamma
S.P. Balasubrahmanyam, P. Susheela, V. Ramakrishna
Aaku Meedha Aakubetti
S.P. Balasubrahmanyam, P. Susheela
Nagaswaram Moguthondhiraa
P. Susheela