MovieGQ

Ee Challani Logililo

Iddaru Ammayilu (1970) · Track 5 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

పల్లవి: ఈ చల్లని లోగిలిలో... ఈ బంగరు కోవెలలో ఆనందం నిండాలి... అనురాగం పండాలి... అనురాగం పండాలి ఈ చల్లని లోగిలిలో... ఈ బంగరు కోవెలలో ఆనందం నిండాలి... అనురాగం పండాలి ... అనురాగం పండాలి ఈ చల్లని లోగిలిలో... చరణం: 1 పిల్లల పాపల అల్లరితో... ఈ ఇల్లంతా విలసిల్లాలి పిల్లల పాపల అల్లరితో... ఈ ఇల్లంతా విలసిల్లాలి పసుపు కుంకుమ కొల్లలుగా... పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి ఈ చల్లని లోగిలిలో .... చరణం: 2 శుభముల నొసగే ఈ మందిరము... శాంతికి నిలయం కావాలి శుభముల నొసగే ఈ మందిరము... శాంతికి నిలయం కావాలి లక్ష్మి.. సరస్వతి పొందికగా ... ఈ ఇంటను కాపురం వుండాలి ఈ ఇంటను కాపురం వుండాలి .... ఈ చల్లని లోగిలిలో .... చరణం: 3 ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా.... ప్రతి రోజు ఒక పండుగగా ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా.... ప్రతి రోజు ఒక పండుగగా వచ్చే పోయే అతిధులతో.... వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి మీ వాకిలి కళకళ లాడాలి ఈ చల్లని లోగిలిలో.... ఈ బంగరు కోవెలలో ఆనందం నిండాలి... అనురాగం పండాలి... అనురాగం పండాలి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Iddaru Ammayilu

See All