MovieGQ

Sasivadane

Iddaru (1997) · Track 6 of 8

Song Details

Lyrics

శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా చరణం: 1 మదన మోహిని చూపులోన మాండు రాగమేలా మదన మోహిని చూపులోన మాండు రాగమేలా పడుచువాడినీ కన్న వీక్షణ పంచదార కాదా అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం అలా ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఘాల కట్టిన ఇల్లే శశి వదనే శశి వదనే స్వర నీలాంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే ఒకే ఒక చైత్ర వేళ ఊరే వీడి పూతలాయే అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే నవమదనా నవమదనా కలపకు కన్నుల శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చేత్తేటి కులుకు సిరి నీదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Iddaru

See All