Song Details
Lyrics
పల్లవి : ఒక మాటుంది.. కలవరం రేపి మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ పొంగే వయసిది.. పూచే మరి మరి.. రా దొరా ఒక మాటుంది.. కలవరం రేపి మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ చరణం: 1 చిటికేసి రమ్మంటే చిలకల్లే రానా తలుపేసి ఇమ్మంటే మైమరచిపోనా సరసాలలోనా నే చాలనా నీ ఆరని కోరిక తీర్చలేనా ఒక మాటుంది.. కలవరం రేపి మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ లా..లల్లాలాల్లా... లల లలలా లలలా లాలలల్లా.. లలల లలాల్ల ల ల లా చరణం: 2 ఒకనాడు చూపావు తొలివలపు మోహం ఈనాడు చూస్తావు ఒక వింత దాహం అరుదైన స్నేహం అందించనీ ఈ అనుభవం గుండెలో దాచుకోనీ ఒక మాటుంది.. కలవరం రేపి మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ పొంగే వయసిది.. పిలిచే మరి మరి.. రా దొరా ఒక మాటుంది.. కలవరం రేపి మనసులో దాగను అంటోంది.. ఐ లవ్ యూ ఐ లవ్ యూ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
Lyrics sourced from public databases. May contain errors.