Song Details
Lyrics
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వేన్నీలా.. ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నిలా నా చేతిలో పువ్వల్లే నిలిచే నును లేతగా నా ముళ్లు విరిచే నా ప్రియనేస్తం నువ్వే నీ ముద్దుతో తెలవారుతుందే నీ శబ్దమే నను మార్చుతుందే నా గిలి గీతం నువ్వే కురుల మూలమే తరచి చూడవా పదును చూపుతో మదిని లాగవా అధర కేశమే అపహరించవా మనసారా నా రోమనై.....రా... ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ కొద్ధి కొద్ది కొద్దిగా నన్నదిమి ఐలా ఐలా ఐలా చేస్తావా కొంటె చూపుతో కొల్లగొట్టి మిణుగురుకు వెల్ల వేస్తావా... మృదువుగా రుద్దతావా ముత్యమంతా ఓయా పువ్వేలేక ఐలా తావి ఔతా నువ్వొక చిరునవ్వే విసిరావే పలు నెలవంకలు గల గల దూకెనె నేల వెలిగేనే యిలా యిక విద్యుత్ కోతలే రావడమే కల ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల మెల్ల మెల్లగా నిలువెల్లా ఐల ఐలా పూస్తావా ఆ కాంతి సోకి పలు కాకులిక కళ్లు తేలవేస్తాయా నీలి నింగిలో ఓయా లే మెరుపే ఓయా రోజా పువులో ఐలా పసి ఎరుపే ఓయా కలిసిన నవ వర్ణం నీ దేహం నీ అణువణువున విరిసిన వెలుగులు పువ్వుల మేడలు కదా యిక తోటల్లోన విసిరినవి వాటికి నీడలు కదా ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నిలా మేఘాలనే మగ్గాలు చేసి నీలాలనే దారాలు తీసి నే ఓ వస్త్రం చేశా ఆ వస్త్రమే నీపైన వేసి అణ్వస్త్రమే అనిపింపజేసి నీ వున్మాదం చూశా చిలిపి రాట్నమై వలపు వడకనా వుడుకు నూలునై దరికి జరగనా మరొక చర్మమై మెలిక తిరగనా పోమాకే నా జీన్ జింకా...రా
Lyrics sourced from public databases. May contain errors.