MovieGQ

Undiporaadhey

Hushaaru (2018) · Track 2 of 7

Song Details

Singer
Music Director

Lyrics

ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగ ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటు లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడూ చూడలే చీకట్లో కూడా నీడలా నీవంటే నేను ఉండగా వేరే జన్మంటు నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలు అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hushaaru

See All