MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Happy Days (2007) Songs O My Friend Song

O My Friend

Song

Music Director

Lyricist

Singer

Lyrics

  • పాదమెటు పోతున్నా... పయనమెందాకైనా...
    అడుగు తడబడుతున్నా... తోడురానా...
    చిన్ని ఎడబాటైనా... కంటతడి పెడుతున్నా...
    గుండె ప్రతి లయలోనా... నేనులేనా...

    ఒంటైరె నా ఓటమైనా...
    వెంటనడిచే నీడవేనా...
    ఓ... మై ఫ్రెండ్...
    తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
    ఓ... మై ఫ్రెండ్...
    ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

    చరణం: 1
    అమ్మ ఒడిలో లేని పాశం
    నేస్తమల్లే... అల్లుకుందీ...
    జన్మకంతా తీరిపోనీ
    మమతలెన్నో... పంచుతోందీ...
    మీరు మీరు నుంచీ... మన స్నేహగీతం...
    ఏరా ఏరాల్లోకీ మారే...
    మోమాటాలే లేనీ... కలే జాలువారే !

    ఒంటైరె నా ఓటమైనా...
    వెంటనడిచే నీడవేగా...
    ఓ... మై ఫ్రెండ్...
    తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
    ఓ... మై ఫ్రెండ్...
    ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

    చరణం: 2
    వాన వస్తే కాగితాలే
    పడవలయ్యే జ్ఞాపకాలే...
    నిన్నుచూస్తే చిన్ననాటీ
    చేతలన్నీ చెంతవాలే...
    గిల్లి కజ్జాలెన్నో... ఇలా పెంచుకొంటూ...
    తుళ్ళింతల్లో తేలే స్నేహం...
    మొదలో తుదలో తెలిపే...
    ముడి వీడకుందే...
    మోమాటాలే లేనీ...
    కలే జాలువారే !

    ఒంటైరె నా ఓటమైనా...
    వెంటనడిచే నీడవేగా...
    ఓ... మై ఫ్రెండ్...
    తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
    ఓ... మై ఫ్రెండ్...
    ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా...

O My Friend Keyword Tags

  • O My Friend Song
  • Movie Happy Days Songs
  • O My Friend Song Music Director Composer
  • Details of O My Friend Song Wiki Information
  • Happy Days All Mp3 Songs
  • Lyrics for O My Friend Song
  • O My Friend Full Video Watch Online
  • Happy Days Movie Full Song
  • O My Friend Song from Happy Days Movie
  • Play Online O My Friend
  • O My Friend Song Vocal Singers
  • Music Director of O My Friend Songs
  • O My Friend Lyricists
  • O My Friend Movie Composer
  • O My Friend Videos from Happy Days Movie
  • Lyical Video of O My Friend
  • O My Friend Stream Online Music Links
  • Songs from Happy DaysMovie
  • Promo Videos of O My Friend
  • O My Friend English Lyrics