MovieGQ

Ninu Choosina

Hai (2002) · Track 1 of 6

Song Details

Lyrics

నిను చూసిన ఆ తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా నిను చూసిన ఆ తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా నిను చూసిన ఆ తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా తనప్రేమలోన పుడుతుందో తను ప్రేమలోన పడుతుందో అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో నిను చూసిన ఆ తొలి నిమిషాన నీ మనసుకి తెలుసా ఏమైనా చూపులతో చెప్పుకునే భాషే ఇది ఊపిరితో అక్కుకొనే బంధం ఇది ఇద్దరికే సొంతమయే లోకం ఇది ముద్దులతో ఏకమయే లోకం ఇది ఏ జాతీయని ఏ దేశమని ఏ జంటని అడగని కౌగిలిలో సరిహద్దులని చలిపొద్దులని కరిగించని వెచ్చని కోరికలో ఎంత మధురమో... ప్రేమ అన్నది అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో నిను చూసిన ఆ తొలి నిమిషాన నీ మనసుకి తెలుసా ఏమైనా నిను చూసిన ఆ నిమిషాన ఎన్నటికీ తీరననే దాహం ఇది చెరిసగము పంచుకునే ప్రాయం ఇది ఏ ఋణమో తీర్చుకునే స్నేహం ఇది ఇష్టపడి పెంచుకునే భారం ఇది నీ చెలిమి నిజం ఈ క్షణము నిజం అణువణువు మీటిన హాయి నిజం ఈ వలపు నిజం మైమరపు నిజం ఎడబాటుకి అందని మనం నిజం కోటి కలలతో... కొత్త జీవితం అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో నిను చూసిన ఆ తొలి నిమిషాన నీ మనసుకి తెలుసా ఏమైనా తనప్రేమలోన పుడుతుందో తను ప్రేమలోన పడుతుందో అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృధువైన భావనలోన మది ఎంత మురిసిందో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hai

See All