MovieGQ

Peru Cheppana

Guru (1980) · Track 1 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పేరు చెప్పనా నీ రూపు చెప్పనా నీ పేరే అనురాగం నీ రూపము శృంగారము నీ చిత్తమూ నా భాగ్యము పేరు తెలుసునూ నీ రూపు తెలుసును నీ పేరే ఆనందం నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము చరణం: 1 పువ్వుల చెలి నవ్వొక సిరి దివ్వెలెలనె నీ నవ్వు లుండగా మమతల గని మరునికి సరి మల్లె లేలారా నీ మమతలుండగా నీ కళ్ళలో నా కలలనె పండనీ నీ కలలలో నన్నే నిండనీ మనసై భువి పై దివి నే దిగనీ చరణం: 2 నీవొక చలం నేనొక అలా నన్ను వూగనీ నీ గుండె లోపల విరి సగముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా నీ మెప్పులు నా సొగసులు ఆ మెరుగులూ వెలగనీ వెలుగులా మనమే వెలుగు చీకటి జథలూ చరణం: 3 పెదవికి సుధ ప్రేమకు వ్యధా అసలు అందమూ అవి కోసారు కుందామూ చెదరని జత చెరగని కథ రాసుకుందాము పెన వేసుకుందాము నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము నీ ఉదయమూ దిన దినం మాధురమూ ఎన్నో యుగముల యోగము మనమూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Guru

See All