Song Details
Lyrics
oh baby am in love o girl am shining like a star above right now am feeling like u making me crazy cause am faaling in love baby u always mine forever together we will always shine i love u more than you never know i can never ever let you go నే విన్నది నిజమేన నువన్నది నేనేనా నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్నా హేయ్ నువు దొరికిన వరమని తెలిసే నిను వదలక తిరిగెను మనసే తడబడి ఎద పరుగులు తీసే ప్రతి అడుగున నిన్నిక చుసె నిను నను మనమని ముడి వేసే చెరి సగమై పోయెను మనసే చెరి సగమై పోయెను మనసే చెరి సగమై పోయెను మనసే oh baby am in love o girl am shining like a star above right now am feeling like u making me crazy cause am faaling in love baby u always mine forever together we will always shine i love u more than you never know i can ever never let you go నే విన్నది నిజమేన నువన్నది నేనేనా నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా హెయ్ అనువనువనువున హాయనిపించె గ్ఞాపకమే నీదిగా నా నీడకు రూపం వుంటె అది నువ్వేగా హెయ్ ప్రతి జన్మకు తోడుగ నేనై పరిచర్యలు చేయనా ప్రతి క్షణమొక జన్మను చుస్తా నీ ఒడిలోన నిన్ను నన్ను కలిపింది మధ్య దూరం వేరే వున్నా మన ఇద్దరిదొక ప్రాణం మన ఇద్దరిదొక ప్రాణం oh baby am in love o girl am shining like a star above right now am feeling like u making me crazy cause am faaling in love baby u always mine forever together we will always shine i love u more than you never know i can never ever let you go ... falling in love నే విన్నది నిజమేన నువన్నది నేనెనా నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా నే కన్నులు మూస్తున్న నీ కలలే కంటున్నా నీ ప్రేమకు నేనిక బానిసనవుతున్నా
Lyrics sourced from public databases. May contain errors.