Song Details
Lyrics
హే చెయ్యి చెయ్యి చ్చెయ్యి ఏకం చేసేచెయ్యి చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి ఒకటై ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్ దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా ఎన్నో తేడాలు బేదాలు వాదాలు మాని అందరం మనమందరం ఎవేవో దూరాలు తీరాలు భారాలు వీడి ఈ క్షణం కిలిశాం మనం లోలోన పంతాలు కోపాలు భావాలు అన్ని ఈ దినం మన ఇంధనం ఎగిరెగిరిన అలలకు అలసట రాదు వెను తిరుగుట రాదు వడుదుడుకులలోన విసుగే రాదు అనుమానమే రాదు అపజయమను మాటే రాబోదు నిగ నిగ నిప్పు రవ్వలకు నిధురిక రాదు నిషి ఎదురుగ రాదు మన మనసుకు మసకిక కనరాదు కరువు రాదు మన పరుగుకు పరిమితి రాబోదు ఒకటై ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్ దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా ఒకటై ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్ దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా ఓ కొత్తబాట చూసేయ్ దిక్కులన్ని దాటగా నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా ఓ కొత్తబాట చూసేయ్ దిక్కులన్ని దాటగా కలపాలి చెయ్యి చెయ్యి ఏదైనా సాధించెయ్యి నిన్న మొన్నంత కేరింత తుళ్ళింతల్లోన జీవితం గడిపాం మనం నేడే సై అంటూ రై అంటూ హుయ్ అంటూ చెలరేగదాం కొనసాగుదాం ఇక ఇంటర్నెట్ కేఫుల్లోన కబురులు చాలు కాలక్షేపం చాలు ఒక లక్ష్యం కోసం తెరిచేయ్ ఫైల్ పంపించెయ్ మెయిల్ నీ తెలివికి తీసేయ్ తాళాలు సిటీ సెంటర్లోన సందుల్లోన సందడి చాలు చిరు విందులు చాలు అరచేతిలో ఆపేయ్ ఘోరాలు అదే చాలు రెండు చేతులెత్తి మొక్కును లోకాలు ఒకటై ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్ దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా ఒకటై ఒకటై ఒకటై ఓ కొత్త బాట చూసేయ్ దిక్కులన్ని దాటగా అడుగేసేయ్ చుక్కలన్ని తాకగ నిగ్గుతున్న నింగి ఎక్కి మన శక్తి చాటగా హే చెయ్యి చెయ్యి చ్చెయ్యి
Lyrics sourced from public databases. May contain errors.