MovieGQ

Bhaje Bhaaje

Gopala Gopala (2015) · Track 3 of 4

Song Details

Lyrics

అలారే అలా... ఆయ నందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల అలారే అలా... ఆయ నందలాల ఆడలా ఈలేశాడో... కోలాటాల గోల గోల హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ మంచి చెయ్యాలోయ్ చాలా చాలా ఎవడో ఏలా... ఇది నీ నేల నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా హో... భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు కోరస్: ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు కోరస్: యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు నల్లని రంగున్నోడు - తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు - అందరికీ ఐనోడు మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నేళ్లూ అన్నేళ్లూ మీలోనే ఒకడై ఉంటాడు భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే భజారే భజారే భజారే భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే భజారే భజారే భజారే టాటాటా టట టాటాటా టట టాటాటా టట టాటాటా టట టా... భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే భజారే భజారే భజారే భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే భజారే భజారే భజారే భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gopala Gopala

See All