Song Details
Lyrics
అనగనగా ఓ మెరుపుకలా కనబడుతున్నది కళ్ళకిలా తడబడినా ఆ గుండె దడా వినబడుతున్నది పైకి ఎలా ఇదివరకు అసలెరుగనిదీ అలజడి నీ పనా తనవశమై అతి పరవశమై మెరుపై ఉరమన చినుకై చేరన అలనై కదలన వరదై పారనా అనగనగా ఓ మెరుపుకలా కనబడుతున్నది కళ్ళకిలా తడబడినా ఆ గుండె దడా వినబడుతున్నది పైకి ఎలా ఇదివరకు అసలెరుగనిదీ అలజడి నీ పనా తనవశమై అతి పరవశమై మెరుపై ఉరమన చినుకై చేరన అలనై కదలన వరదై పారనా
Lyrics sourced from public databases. May contain errors.