Song Details
Lyrics
మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మాలాగా లైఫులోంగు ఉండరంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడ ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే ఢంకుటకర ఢంకుటకర టా కాసంత ఓదార్పు కోరుకుంటామ్ కూసంత టైమిస్తే పొంగిపోతామ్ కాసంత ఓదార్పు కోరుకుంటామ్ కూసంత టైమిస్తే పొంగిపోతామ్ మగాళ్ళ గోలేంటో దారేంటో తీరేంటో యామో ఏంటో మీకు నచ్చినట్టు మేము మారినా మాగుండే కోసి మీకు ఇచ్చినా మీరింతే ఛీఛీ ఈడు కూడ ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే కోపంలో ఏమన్న సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మే ఎట్టుకుంటామ్ కోపంలో ఏమన్న సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మే ఎట్టుకుంటామ్ మగాళ్ళ మైండేంటో మూడేంటో మాటెంటో యామో యాంటో అడ్డమైన సేవలెన్ని చేసినా ఆకాశమంత ప్రేమ పంచినా మీరిన్తే ఛీఛీ ఈడు కూడ ఇంతే మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టేట్లో ముంచేసి పోతారే ఈడు కూడ ఇంతే
Lyrics sourced from public databases. May contain errors.