MovieGQ

Kappuko Duppati

Gharana Mogudu (1992) · Track 4 of 6

Song Details

Lyrics

పల్లవి: కప్పుకో దుప్పటి చలేస్తే హా హా కోరుకో కౌగిలి గిలేస్తే హా హా చెదరని పాపిడి వయసుకే శాపము అలిగిన పైటకి నలిగితే మోక్షము స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో... ఓ ఓ ఓ కప్పుకో దుప్పటి చలేస్తే హా హా కోరుకో కౌగిలి గిలేస్తే హా హా చరణం: 1 పాపా పిండేసినాకా నీ కోక నాపై ఆరేసుకో కాగుతున్న ఈడే కస్సుమన్న నాడే సాగుతున్న ఏరువాకలో బాబూ కన్నేసి బాణం వేసేసి లీనం చేసేసుకో ఊసులాడు కొంటూ అభాసు చేయకుండా అనాసపండు చెక్కి తీసుకో చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా గురి వేలికేస్తే కాలికేసి ఒంటిగుట్టు రట్టు చేసుకో... ఓ ఓ ఓ కప్పుకో దుప్పటి చలేస్తే హా హా కోరుకో కౌగిలి గిలేస్తే హా హా చరణం: 2 రాజా నీ కస్సు వింటే ఓ యస్సు అంటూ ఓటేయనా ఎంతసేపు తిన్నా గులాబి పూల వెన్న మరింత ముంత దోచి ఇవ్వనా రాణి అడ్రస్సు కేరాఫ్ నీ డ్రస్సు బోనీ చేసేయ్యనా కోడి కుయ్యకుండా నా కూత ఆపకుండా సుఖాంత సేవ మొదలుపెట్టనా నెమ్మది నెమ్మది ఎక్కడో హాయిగా ఉన్నదీ... ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో... ఓ... హే... ఆఁ హాఁ హాఁ హాఁ కప్పుకో దుప్పటి చలేస్తే హా హా కోరుకో కౌగిలి గిలేస్తే హా హా చెదరని పాపిడి వయసుకే శాపము అలిగిన పైటకి నలిగితే మోక్షము స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో... ఓ ఓ ఓ కప్పుకో దుప్పటి చలేస్తే హా హా కోరుకో కౌగిలి గిలేస్తే హా ఆహ్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gharana Mogudu

See All