MovieGQ

Okamaru Kalasina Hrudayam

Ghajini (2005) · Track 1 of 5

Song Details

Lyrics

ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే చరణం: 1 పాత పదనిస దేనికద నస నడకలు బ్రతుకున మార్చినదే సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే కుచ్చీ కూన చల్లగా... నీ... సా... నను తాకె కొండమల్లికా... నీ... సా... సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే చరణం: 2 పేరు అడిగతె తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిశానే పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా హో... కనులారా చూడాలే తడి ఆరిపోవాలే ల రలాల లర లల లాల... ఓ... ల రలాల లర లల లాల... ఓ... కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ghajini

See All