MovieGQ

Jallanta

Geethanjali (1989) · Track 1 of 7

Song Details

Lyrics

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే చరణం: 1 వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే చరణం: 2 సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా వానదేవుడే కళ్ళాపి జల్లగా వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు తొలకరి మెరుపులా ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Geethanjali

See All