MovieGQ

Hindilona Chumma

Ganesh (1998) · Track 3 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా చక్కరకన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్ ఎండలకన్నా హాట్ వెన్నెలకన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్ ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా ప్రతీ ఊరిలో ప్రతీ బ్యాంక్ లో లబించేది క్యాష్ ప్రతీ జంటలో ప్రతీ బుగ్గలో చలించేది కిస్ సిరా పెన్నుతో భలే నీటుగా లభించేది పద్దు చెర్రీ పెదవితో మరీ హాట్ గా రచించేది ముద్దు కంటికే కలలే రాని జీవితం నిస్సారం గంటకో ముద్దే లేని ప్రేమలే అనవసరం ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా పదం మారినా రిథం మారినా పాట ఒక్కటేగా కథే మారినా కలర్ మారినా ముద్దు ఒక్కటేగా ప్రేమ పక్షులు ఇచ్చు పుచ్చుకొను ఆస్తి ముద్దులేగా ప్రేమ యాత్రలకు కస్సు బస్సులకు మందు కిస్సులేగా దేవతల యవ్వన సూత్రం కడలిలో యవ్వనమా ప్రేమికుల నవ్వుకు మూలం ఘాఢమగు చుంబనము ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు హిందీలోన చుమ్మా తమిళంలో ముద్దమ్మా మలయాళంలో ఉమ్మా ఏదోటి ఇవ్వమ్మా చక్కరకన్నా స్వీటు చిల్లీ కన్నా ఘాటు లేజర్ కన్నా ఫాస్ట్ ఎండలకన్నా హాట్ వెన్నెలకన్నా సాఫ్ట్ అన్నిటికన్నా గ్రేట్ ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ganesh

See All