MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Vennellana

Song

Music Director

Lyricist

Lyrics

  • వెన్నలనా వెచ్చని మంటనా
    ఏమవ్వను నీ పంచన
    మంచైనా మల్లెలు చెల్లినా
    నీ ముడుపులే చెల్లించనా
    ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా...
    కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా...

    వెన్నలనా వెచ్చని మంటనా
    ఏమవ్వను నీ పంచన

    ఆరాటం ఆవురన్నా మొమాటం ఆపుతోంది
    అయినా నీ చేతివాటం తనువంతా తాకుతోంది
    నీ ఊపిరి కాగడాలకే ఈడంటు ఉన్నదా
    నీ అల్లరి ఆగడాలకది చల్లారదా
    ఆ సంగతే... ఆశరేపిందా - హాయ్ హాయ్

    వెన్నలనా వెచ్చని మంటనా
    ఏమవ్వను నీ పంచన

    నీ ఒక్కడి వల్లనేగా ఈ వత్తిడి కాచుకున్నా
    ఆ ఒంపులు కోసమేగా నీ వెంబడి సాగుతున్నా
    నా కౌగిలి తాయిలాలనే కాసింక ఇవ్వనా
    నీ సొగసుల శోభనాలనే కానివ్వన
    నీ చూపుకే... వాడిపోతున్నా

    వెన్నలనా వెచ్చని మంటనా
    ఏమవ్వను నీ పంచన
    మంచైనా మల్లెలు చెల్లినా
    నీ ముడుపులే చెల్లించనా
    ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా...
    కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా...

Vennellana Keyword Tags

  • Vennellana Song
  • Movie Fitting Master Songs
  • Vennellana Song Music Director Composer
  • Details of Vennellana Song Wiki Information
  • Fitting Master All Mp3 Songs
  • Lyrics for Vennellana Song
  • Vennellana Full Video Watch Online
  • Fitting Master Movie Full Song
  • Vennellana Song from Fitting Master Movie
  • Play Online Vennellana
  • Vennellana Song Vocal Singers
  • Music Director of Vennellana Songs
  • Vennellana Lyricists
  • Vennellana Movie Composer
  • Vennellana Videos from Fitting Master Movie
  • Lyical Video of Vennellana
  • Vennellana Stream Online Music Links
  • Songs from Fitting MasterMovie
  • Promo Videos of Vennellana
  • Vennellana English Lyrics